రెండు వారాల్లోకల్వకుర్తికి కృష్ణా సాగునీరు

యంజికెఎల్‌ఐ పథకంలో భాగంగా కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరందించే 29వ ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో కల్వకుర్తి మండలం జంగారెడ్డి పల్లి వరకు కృష్ణా నీళ్లు రానున్నాయి. ఈ నేపత్యంలో కెనాల్‌ పనులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు.