రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమన్వయ సమితి సమావేశాలు

భూరికార్డుల ప్రక్షాళన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మహబూబాబాద్ మండలం అనంతారంలో గ్రామ రైతు సమన్వయ సమితి మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యే  శంకర్ నాయక్, సామ వెంకట్ రెడ్డి, రవీందర్ రావు, వ్యవసాయ, రెవిన్యూ అధికారులు, రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.