రావూస్ స్కూల్లో దారుణం

బీహెచ్ ఈఎల్ లోని రావూస్ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్ యూనిఫామ్ వేసుకురానందుకు స్టూడెంట్ ను బాత్ రూంలో నిలబెట్టి పనిష్ మెంట్ ఇచ్చారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని…అబ్బాయిల బాత్ రూంలో నిలబెట్టి స్కూల్ టీచర్ శిక్షించారు.పాఠశాల తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు.