రాక్ క్లైంబింగ్ ఫెస్టివ‌ల్ ప్రారంభించిన అమ్ర‌పాలి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ అమ్ర‌పాలి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రాక్ క్లైంబింగ్ ఫెస్టివ‌ల్ ను క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. అనంత‌రం రేగొండ మండ‌లం లోని పాండ‌వుల గుట్ట‌ను ఎక్కారు.