మైసూర్ ప్యాలెస్ కు దసరా వెలుగులు

కర్నాటకలోని మైసూర్ లో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా మైసూర్ ప్యాలెస్ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మైసూర్ మహారాజు కుటుంబం దసరా ఉత్సవాల్లో పాల్గొన్నది.