ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ మయన్మార్ పర్యటన ముగిసింది.  మూడు రోజుల పాటూ మయన్మార్ లో పర్యటించిన ఆయన.. పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. చివరి రోజు మయన్మార్ స్టేన్ కౌన్సెలర్ ఆగ్ సాన సూకీతో కలిసి  యాంగోన్ లోని బోగ్ యోకే ఆంగ్ సాన్ మ్యూజియంను సందర్శించారు. అనంతరం యాంగోన్ ఏయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరారు.