ముంబైలో భారీ వర్షం

ముంబైలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం….తెల్లవారుజాము వరకు కొనసాగింది. దీంతో పలు చోట్లు రోడ్లపై నీరు చేరింది.  ఉదయం ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సిబ్బంది…రోడ్లపై నీటిని తొలగిస్తున్నారు.