భారీగా బంగారు బిస్కెట్లు స్వాధీనం

శ్రీలంక నుంచి భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తమిళనాడులో పట్టుకున్నారు. సుమారు 4.33 కోట్ల విలువైన 15.72 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.