బహదూర్ పురాలో పోలీస్ కార్డెన్ సెర్చ్

హైదరాబాద్బహదూర్పురా, కాలాపత్తర్పీఎస్పరిధిలో పోలీసుల కార్డన్సెర్చ్నిర్వహించారు. హసన్నగర్‌, దాల్మండి, అల్లామజీద్ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కార్డన్సెర్చ్లో 325 మంది పోలీసులు పాల్గొన్నారు. స్థానికుల పిర్యాదుల నేపథ్యంలో కార్డన్సెర్చ్నిర్వహించినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఆరుగురు రౌడీషీటర్ల అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే సరైన పత్రాలు లేని  72 టూవీలర్స్‌ 8 ఆటోలు, 4 లారీ ఇంజన్లు స్వాథీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.