బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదు భద్రత బలగాల మద్య కాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద దేశంలోకి చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాదుల చొరబాటును పసిగట్టిన భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మాచిల్ సెక్టార్ వద్ద భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.