బతుకమ్మ సీడీని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

సాంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప మౌఖిక సాహిత్యమన్నారు సీఎం కేసీయార్. వాటిని తెలంగాణ జాగృతి  సేకరించి రికార్డు చేయడం మంచి విషయమని అభినందించారు. బతుకమ్మ పాటల సీడీని   ప్రగతిభవన్‌లో   సీఎం కేసీయార్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతున్న 40 బతుకమ్మపాటలను.. 8 సీడీలుగా రూపొందించారు. 12 మంది ప్రముఖ జానపద గాయకులతో వీటిని పాడించారు