నిజామాబాద్ జిల్లాలో ఎంపీ క‌విత ప‌ర్య‌టన

ఎంపీ క‌విత నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని సారంగ‌పూర్ గ్రామంలో ఉన్న హ‌నుమాన్ మందిర్ అభివృద్ధి ప‌నుల‌కు క‌విత శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బాజి రెడ్డి, గ్రామ‌స్థులు, నాయ‌కులు పాల్గొన్నారు.