జాతీయజెండా ఎగురవేసిన నాయిని

సెప్టెంబర్ 17సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జాతీయజెండా ఎగురవేసారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పలువురు టీయారెస్ నేతలు పాల్గొన్నారు.సెప్టెంబర్ 17ను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి నాయిని అన్నారు. ప్రజల మద్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.