కేంద్ర మంత్రి పదవికి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ రాజీనామా

కేంద్ర మంత్రి పదవులకు రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, చేశారు. తమ రాజీనామా పత్రాలను ప్రధాని మోదీకి సమర్పించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలోనే వీరిద్దరు మంత్రి పదవులను వదులుకున్నారు. మరో ముగ్గురు కేంద్రమంత్రులు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ పునర్‌ వ్యవసస్థీకరణపై ప్రధాని మోదీ అమిత్‌షాతో చర్చలు జరుపుతున్నారు.