ఈనెల 15 నుంచి ఫుట్ సాల్ సీజన్ -2

ప్రీమియం ఫుట్ సాల్  లీగ్ సీజన్ 2 కు రంగం సిద్ధం అయ్యింది. ప్రపంచ దేశాలను ఉర్రూతలూగిస్తున్న ఫుట్  సాల్  గేమ్ భారత్ లోకి అడుగు పెట్టింది. నెల 15 నుండి అక్టోబర్ 1 వరకు టోర్నీ జరగనుందిప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ గేమ్ గా గుర్తింపు పొందిన క్రీడను దాదాపు 85 దేశాలు లైవ్ అందిస్తున్నాయి. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో దీనికి  సంబంధించిన జెర్సీని  లాంచ్  చేశారు టోర్నీలో తెలుగు టైగర్స్ టీంకు దగ్గుబాటి రానా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో  ఫుడ్ సాల్ లీగ్ కన్వీనర్ , కో కన్వీనర్ పాల్గొన్నారు.