ఇవాళ కేంద్ర కేటినెట్ భేటీ

కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి కేబినెట్ మంత్రులతో పాటూ ఇండిపెండెంట్, సహాయ మంత్రులతో ప్రధాని సమావేశమవుతున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు కేబినెట్ సమావేశం, ఆర్ధిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ సమావేశం జరుగనుంది. నాలుగున్నరకు కౌన్సిల్ మినిస్టర్లతో ప్రధాని సమావేశం కానున్నారు.