అద్భుత ఫలితాలిస్తున్న మిషన్ కాకతీయ

జగిత్యాల జిల్లాలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలనిచ్చింది. జిల్లాలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది.  చెరువుల కింద పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈసారి పెద్ద ఎత్తున దిగుబడి సాధిస్తామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.