రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు

మంత్రులు కేటీఆర్, పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలి స్టేషన్ లో రైల్ రోకో కేసుకు సంబంధించి కోర్టుకు వచ్చారు.