బోగస్ మూవీలో కేథరిన్

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ త‌మిళ హిట్ మూవీ బోగ‌న్ రీమేక్ లో న‌టించ‌నున్నాడు.. త‌మిళ మూవీలో జ‌యం ర‌వి, అర‌వింద స్వామి, హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. ల‌క్ష్మ‌ణ్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. ఈ మూవీలో . తమిళ్ వెర్షన్ లో హన్సిక చేసిన పాత్ర కోసం.కేథరిన్ ను చిత్ర యూనిట్ సంప్రదించింది. దీంతో ఆమె ఓకే చెప్పినట్లు స‌మాచారం.