బయ్యారంలో భారీ వర్షం

మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో  గార్ల, బయ్యారం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువులో వరద ఉప్పొంగుతోంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.