ప్రతిపక్షాలపై ఎంపీ సుమన్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై ఎంపీ సుమన్ నిప్పులు చెరిగారు. ప్రాజెక్టు పూర్తయితే ఉనికిని కోల్పోతామనే భయంతోనే అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.