ఏడు టెస్టుల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు

భారత బ్యాట్ మెన్ కేఎల్ రాహుల్  నిల‌క‌డ ఆట‌తో దూసుకెళ్తున్నాడు. రాహుల్ వ‌రుస‌గా ఏడు టెస్టుల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేయ‌డం విశేషం. గ‌తంలో ఈ రికార్డుల‌ను అందుకున్న‌వారిలో ఈడీ వీక్స్‌, ఆండీ ఫ్ల‌వ‌ర్‌, చంద‌ర్‌పాల్‌, సంగక్క‌ర‌, రోజ‌ర్స్ ఉన్నారు. రాహుల్ వ‌రుస ఇన్నింగ్స్‌లో 90, 51, 67, 60, 51, 50 ర‌న్స్ చేశాడు.