హైదరాబాద్‌ లో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌ లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఆరుగురు సభ్యుల ముఠాను ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.