హాట్ అందాలతో అదరగొడుతున్న బ్రిటీష్ భామ

అందాల  భామ అమీ జాక్స‌న్ నటి గా కంటే హాట్ షో తోనే ఎక్కువ పాపులార్టీ సాధించింది. ప‌లు ఫోటో షూట్స్ తో ఈ అమ్మ‌డి అందాల దారబోత యూత్ కి కిక్కిస్తుంది. త్వ‌ర‌లో ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.0 చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. శంక‌ర్ తెర‌కెక్కించిన 2.0 చిత్రంలో అమీ క‌థానాయిక‌. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమీ తాజాగా త‌న ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. టాప్ లెస్ గా ఉన్న అమీ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.. ఆ ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.. మీరూ ఓ లుక్కుసుకోండి.