సిద్ధాంతపరంగానే రాష్ట్రపతి ఎన్నికలో పోటీ

సిద్ధాంతపరంగా తాను రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేస్తున్నానన్నారు విపక్షాల అభ్యర్ధి మీరా కుమార్. ఎలక్టోరల్ సభ్యులంతా తమ ఆత్మ ప్రభోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని ఐక్యంగా, ఉన్నత స్థాయిలో నిలబెట్టిన సిద్ధాంతాలే తనను గెలిపిస్తాయని నమ్మకాన్ని వెలిబుచ్చారు మీరాకుమార్.