విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాల కృష్ణ నామినేషన్

విపక్షాల తరుపున నామినేషన్ వేశారు గోపాల కృష్ణ గాంధీ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా తనపై భరోసా ఉంచి ….ఎంపిక చేసిన 18 విపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు గోపాల కృష్ణ గాంధీ. అయితే యాకుబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకించినందుకు ఆయనపై శివసేన చేసిన విమర్శలకు మాత్రం సమాధానం దాటవేశారు