లోక్ సభ రేపటికి వాయిదా

లోక్ సభ రేపటికి వాయిదా పడింది. విపక్ష నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారంటూ సభ్యులు ఆందోళనకు దిగడంతో…సభలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై వెంటనే చర్చ ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగడంతో…స్పీకర్ సభను వాయిదా వేశారు.