లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.  జీఎస్టీ అమలుతో మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూడగా… ఈ ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్లు పైగా లాభంతో, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతున్నాయి.