రాజ్యసభలో గందరగోళం

గోరక్షణ పేరుతో దేశ వ్యాప్తంగా మైనార్టీలు, దళితులపై జరుగుతున్న దాడులపై రాజ్యసభ దద్దరిల్లింది.  ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత గోరక్షక దాడులు పెరిగిపోయాయన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.