మొక్కలు వృక్షాలుగా మారే వరకు కాపాడాలి

యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత పాల్గొన్నారు. 30 ఎకరాల్లో స్థానికులతో కలిసి 5వేల మొక్కలు నాటారు. నాటిన మొక్కలు వృక్షాలుగా మారే వరకు కాపాడాలని సూచించారు.