మెదక్ జిల్లాలో రోడ్ల అభివృద్ధిపై సమీక్ష

పూర్వ మెదక్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులపై హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి ఈఎన్సి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.