మెథడిస్ట్ కాలనీలో మొక్కలు నాటిన సీఎస్

హైదరాబాద్ లో మొక్కల పండుగ ఘనంగా జరుగుతోంది. ఎక్కడ చూసినా హరితహారం సందడే కనిపిస్తోంది. సీఎస్ ఎస్పీ సింగ్.. బేగంపేట్ మెథడిస్ట్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రకాల మొక్కలు నాటారు. అందరూ హరితయజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.