మహాగని మొక్కను నాటిన సీఎం కేసీఆర్

మూడోవిడత హరితహారం కార్యక్రమానికి కరీంనగర్ నుంచి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఎల్ఎండీ దిగువన హరితహారాన్ని ప్రారంభించారు. మహాగని ఔషధ మొక్కను ఆయన నాటారు. మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్నతో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.