బోరబండ స్కూల్లో మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్

హైదరాబాద్‌ బోరబండలోని నాట్కో స్కూల్లో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దిన్  హరితహారంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. విద్యార్ధులంతా ఇంటికి ఒక మొక్క నాటి వాటిని సంరక్షించాలని కోరారు.