బోనాల పండుగ సెలవు తేదీ మార్పు

రాష్ట్ర ప్రభుత్వం ఏటా వైభవంగా నిర్వహించే బోనాలు పండుగ సందర్భంగా ఇచ్చే సెలవు తేదీలో మార్పు చేసింది. బోనాలు పండుగకు సెలవును జులై 10వ తేదీగా ఇదివరకే ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని జులై 17గా మార్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు వెల్లడించారు.