ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. నల్లగొండ జిల్లాలో 13మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్‌ దుబ్బాక నర్సింహారెడ్డి పాల్గొన్నారు.