పోలీస్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

పోలీస్‌ శాఖ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ప్రగదతిభవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో.. ఎంపీ కే.కేశవరావు, మిషన్ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్ రెడ్డి,  ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర రెడ్డితోపాటు.. డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.