పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్

సీఎం కేసీర్‌ పేదల కష్టాలు తీర్చే వ్యక్తి అన్నారు తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌. సినిమా టికెట్ల రేట్లు తగ్గించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు రామకృష్ణగౌడ్‌.