నేటి నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల నుంచి సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అటు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సైతం రైతుల ఆత్మహత్యలు, శ్రీనగర్‌లో ఉగ్రవాద చర్యలు, అమర్‌నాధ్ యాత్రికులకు భద్రత లేకపోవడం,  సిక్కిం-భూటాన్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల పై విపక్షాలు…ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.