నూతన అడ్వకేట్ జనరల్ గా దేశాయి ప్రకాశ్ రెడ్డి

నూతన అడ్వకేట్ జనరల్ గా దేశాయి ప్రకాశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం ఉండడంతో ప్రభుత్వం ప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇచ్చింది.