నార్కట్ పల్లి హైవే పై రెచ్చిపోయిన దొంగలు

 

నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నార్కట్‌పల్లి హైవేపై లారీ డ్రైవర్‌ పై దాడి చేసి.. 15వేలు ఎత్తుకెళ్లారు. డ్రైవర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.