దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

అనంత్ నాగ్ లో దాడితో దేశ వ్యాప్తంగా ఇతర  పుణ్యక్షేత్రాల్లో భద్రత పెంచారు. ఉత్తరాఖండ్  లో కన్వార్ యాత్రకు వెళ్లే భక్తులకు…అదనపు భద్రత కల్పించారు. హరిద్వార్ లో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా…విచారిస్తున్నారు.