తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది.దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీనుంచి, అతి భారీ వానలు కురిసే ఉంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.