టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యవర్గం నియామకం

టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు. అన్ని జిల్లాలు, సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేశారు. రాష్ట్ర కమిటీలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించారు. గెల్లు శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్న టీఆర్‌ఎస్వీలో 10 మంది ఉపాధ్యక్షులు, 11 మంది ప్రధాన కార్యదర్శులు, 29 మంది కార్యదర్శులు, ఎనిమిది మంది సహాయ కార్యదర్శులు, ట్రెజరర్‌ను నియమించారు.
జిల్లాలవారీగా టీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్లు

 1. గ్రేటర్ హైదరాబాద్: వినీత్‌కుమార్, గడ్డ సుధీర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి
  తిరుమల నవీన్‌నాయుడు, టీ కార్తీక్‌యాదవ్, అలీ అస్లాం బక్రీ
  2. మేడ్చల్: రామచర్ల నర్సింగ్, చాప భాస్కర్‌యాదవ్, మీసాల శ్రీకాంత్
  3. రంగారెడ్డి: జీ అజయ్ పాండుగౌడ్, కే దిలీప్(సాగర్), ఏ జగన్‌గౌడ్
  4. వికారాబాద్: కోట్ల మహిపాల్, బీ శ్రీకాంత్‌రెడ్డి
  5. మెదక్: సుధీర్‌రెడ్డి, జీ జీవన్‌రావు
  6. సిద్దిపేట: మెరుగు రమేశ్, టీ పాండుగౌడ్
  7. సంగారెడ్డి: రాజేందర్‌నాయక్, టీ కృష్ణకాంత్
  8. మహబూబ్‌నగర్: వీ నవీన్‌రాజ్, పాపిశెట్టి చంద్రకాంత్‌గుప్తా
  9. రాజన్న సిరిసిల్ల: వనపట్ల సందీప్‌రెడ్డి, తిప్పవరపు అనిల్
  10. గద్వాల్: మల్లికార్జున్, పల్లయ్య, సయ్యద్ రెహమాన్
  11. నాగర్‌కర్నూల్: అతినరపు విష్ణుసాగర్, కావేటి గోపి
  12.వనపర్తి: దాసరాజు మహేశ్, తోకలి రమేశ్
  13.వరంగల్ (రూరల్): ఎల్ రాజగోపాల్, పీ నాగరాజు, పీ రఘుపతి
  14. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి: షేక్ ఖలీద్, మోటే రాజు
  15. మహబూబాబాద్: కొమ్మినేని సతీశ్, గుగులోత్ రవినాయక్
  16. నల్లగొండ: జిల్లా శంకర్, కొమురబోయిన సైదులు
  17. సూర్యాపేట: శోభన్, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి
  18. జనగామ: ఎం సుధాకర్, రావుల తిరుమల్‌రెడ్డి
  19. యాదాద్రి: ప్రవీణ్‌రెడ్డి, ఒగ్గు శివ
  20. నిజామాబాద్: ఈ శ్రీనివాస్‌గౌడ్, ఎండీ ఇజాజ్, చేపూరు వినీత్‌కుమార్
  21. కామారెడ్డి: చంద్రశేఖర్, పల్లా ప్రశాంత్
  22. నిర్మల్: తులసి సాయికిరణ్, వీ మహేశ్
  23. ఆదిలాబాద్: ధరణి రాజేశ్, బుట్టి శివకుమార్
  24. మంచిర్యాల: బడికెల శ్రవణ్, శ్రవణ్‌గౌడ్
  25. కుమ్రంభీం-ఆసిఫాబాద్: మస్కు రమేశ్, రాగుల రాజు
  26.కరీంనగర్: పొన్నం అనిల్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి
  27. పెద్దపల్లి: కే సతీశ్‌గౌడ్, ఎం అవినాశ్‌రెడ్డి.
  28. జగిత్యాల: రామడుగు రాజేశ్, టీ ప్రభాత్
  29. ఖమ్మం: షేక్ బాజీబాబా, బోజెడ్ల దిలీప్‌చౌదరి
  30. భద్రాద్రి కొత్తగూడెం: పడిడేలా నవీన్, సంకుబాపన అనుదీప్
  31. వరంగల్ (అర్బన్): ఆరూరి రంజిత్, బీ ప్రశాంత్, రాకేశ్ యాదవ్