జీఎస్టీ అంటే గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్  

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ఆర్ధిక వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే జీఎస్టీ కోసం…అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి ఆమోదం తెలిపాయని, దేశం కోసం అన్నిపార్టీలు ఏకమవుతాయని దీని ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. జీఎస్టీ అంటే గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్ అన్నారు ప్రధాని.