చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి

వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం బొంరాస్ పేట  మండలం బురాన్‌ పూర్‌ లో విషాదం చోటుచేసుకున్నది. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బాలికలు కాగా మరోకరు బాలుడు.