గవర్నర్ తో ముఖ్యమంత్రి భేటి

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సాయంత్రం హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి గవర్నర్ తో పలు అంశాలపై చర్చించారు.