ఖమ్మంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

ఖమ్మంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది బీసీ కాలనీతో పాటు  పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 30 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.