ఓటు హక్కు వినియోగించుకున్నప్రధాని మోడీ

రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ లోఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని ఓటు వేశారు. ఆయన తర్వాత బీజేపీ చీఫ్అమిత్ షా, మిగిలిన కేంద్ర మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.