ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ

పార్లమెంట్  వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి.  ఎన్డీయే తరుపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనన్నట్లు సమాచారం. పార్లమెంట్   భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో….వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటూ, రాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చించనున్నారు. ఎన్డీయేలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.